రాజోలు ఎస్ఐగా మల్లికార్జున రెడ్డి బాధ్యతలు స్వీకరణ

408చూసినవారు
రాజోలు ఎస్ఐగా మల్లికార్జున రెడ్డి బాధ్యతలు స్వీకరణ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా మల్లికార్జున రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తోటి సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్