రాజోలు ఎస్సైగా మల్లికార్జున రెడ్డి బాధ్యతల స్వీకరణ

488చూసినవారు
రాజోలు ఎస్సైగా మల్లికార్జున రెడ్డి బాధ్యతల స్వీకరణ
రాజోలు పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా మల్లికార్జున రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తోటి సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్