చించినాడ బ్రిడ్జిపై బైక్, షర్టు వదిలి వ్యక్తి అదృశ్యం!

2823చూసినవారు
మలికిపురం మండలం దిండి-చించినాడ బ్రిడ్జిపై శనివారం గుర్తుతెలియని వ్యక్తి తన బైక్‌ను, షర్టును అక్కడే వదిలి అదృశ్యమయ్యాడు. ఆ వ్యక్తి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరేదైనా జరిగిందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్