రాజోలులో వ్యక్తి అదృశ్యం: వెతుకులాటలో మానవతావాదులు

1205చూసినవారు
రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లిలో మోకా అబ్బులు అనే వ్యక్తి ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు. సఖినేటిపల్లి రేవు వద్ద సైకిల్ పార్క్ చేసి ఎక్కడికి వెళ్లారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే 8978555588 నంబర్‌కు కాల్ చేయాలని హ్యుమానిటీ ఫౌండేషన్ సశాదేవ్ తెలిపారు. ఇంటి నుంచి సైకిల్ నడుపుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ కూడా అందుబాటులో ఉంది.