దిండి వారధి వద్ద ఈవ్ టీజింగ్ నిరోధానికి చర్యలు

945చూసినవారు
మలికిపురం మండలం దిండి వశిష్ఠ వారధి వద్ద శుక్రవారం విద్యార్థినులు ఈవ్ టీజింగ్ బారినపడకుండా రాజోలు సీఐ సురేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయన స్వయంగా అక్కడికి చేరుకుని, విద్యార్థినులకు రక్షణగా ఉంటూ వారిని జాగ్రత్తగా బస్సులు ఎక్కించారు. వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్