మోరి: ఎమ్మెల్యేకు వినూత్న రీతిలో ప్రజల నీరాజనం

372చూసినవారు
సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానికులు ఆయనకు 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' పాటతో డప్పు వాయిద్యాల మధ్య వినూత్నంగా స్వాగతం పలికారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణంతో మోరి గ్రామం జాతర శోభను సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్