రాజోలులో ఎస్ఎంసీ చైర్మన్‌గా నక్క రాజేష్ ఏకగ్రీవ ఎన్నిక

0చూసినవారు
రాజోలులో ఎస్ఎంసీ చైర్మన్‌గా నక్క రాజేష్ ఏకగ్రీవ ఎన్నిక
రాజోలులోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలోబుధవారం పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నక్క రాజేష్ ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులందరితో ప్రధానోపాధ్యాయుడు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం, చైర్మన్‌ను ఎన్నికైన సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ శ్రీరామ్, ఎస్ఎంసి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్