రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
రాజోలు మండలంలోని చింతలపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చింతలపల్లి నుంచి జాతీయ రహదారిపైకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే 108 వాహనంలో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.