డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, విలస సెంటర్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పాముల రాజేశ్వరి దేవి పాల్గొన్నారు. ఆమె ఆ మహనీయుని పూలమాలతో ఘన నివాళులర్పించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా జరపాలని ఆమె అన్నారు.