ఖతార్‌లో రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి

6చూసినవారు
ఖతార్‌లో రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి
ఖతార్‌లో రాజోలుకు చెందిన పితాని శ్రీను విల్లాలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీసీసీ కో-కన్వీనర్ దొండపాటి శశికిరణ్, గల్ఫ్ ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌కు పలువురు నాయకులు తమ నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్