రాజోలు తాత్కాలిక ఎస్సీ బాలుర వసతి గృహం దుస్థితి

1చూసినవారు
రాజోలు తాత్కాలిక ఎస్సీ బాలుర వసతి గృహం దుస్థితి
రాజోలులో తాత్కాలిక ఎస్సీ బాలుర వసతి గృహం దుస్థితిపై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతన భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి, పాత భవనాన్ని కూల్చి సుమారు 20 నెలలు గడుస్తున్నా, నేటికీ పనులు పూర్తికాలేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి, విద్యార్థుల కష్టాలను తీర్చేలా నూతన భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్