రాజోలు నియోజకవర్గంలో వరుణుడి పలకరింపు

1265చూసినవారు
రాజోలు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం తెల్లవారుజాము నుంచి రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని పలు గ్రామాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఆహ్లాదాన్నిచ్చింది. ఈ తొలి వర్షం రైతులు, సామాన్య ప్రజలకు తాపం నుండి ఉపశమనాన్ని కలిగించింది.

సంబంధిత పోస్ట్