వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం: నాయకులకు ఘన స్వాగతం

555చూసినవారు
వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం: నాయకులకు ఘన స్వాగతం
రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం గూడపల్లి పల్లెపాలెం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. గ్రామశాఖ అధ్యక్షులు కోరుకొండ రవి ఆధ్వర్యంలో, మండల ప్రెసిడెంట్ బ్రహ్మాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యురాలు పాముల రాజేశ్వరిదేవి, వైఎస్సార్సీపీ CEC సభ్యులు KSN రాజు, మరియు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ పాముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులను శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్