చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలి: దాడిశెట్టి రాజా

420చూసినవారు
తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా చిన్నారి కోసం ప్రార్థిస్తున్నారని శనివారం తెలిపారు. చిన్నారి ఆచూకీ కోసం 500 మంది అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి పనికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్లలేదని, ఆమె సురక్షితంగా తిరిగి రావడమే తన కోరిక అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్