బిడ్డ ఆచూకీ కోసం ఘాట్ లు దాటిన తండ్రి

0చూసినవారు
బిడ్డ ఆచూకీ కోసం ఘాట్ లు దాటిన తండ్రి
కాకినాడ జిల్లా తునిలో, 26 రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తండ్రి గణేష్ తీవ్రంగా అన్వేషిస్తున్నారు. తన బిడ్డ సురక్షితంగా ఉంటుందనే ఆశతో, ఆయన ప్రతి గ్రామానికి చేరుకుంటూ, పోస్టర్లు అంటిస్తూ వెతుకులాట కొనసాగిస్తున్నారు. గత రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ తన కుమార్తె ఆచూకీ కోసం ఘాట్లు దాటుతున్నారు.

సంబంధిత పోస్ట్