తునిలో ఎమ్మెల్యే యనమల దివ్యను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

6చూసినవారు
తునిలో ఎమ్మెల్యే యనమల దివ్యను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు
కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం ఎమ్మెల్యే యనమల దివ్యను కలిసి, తమకు కనీస వేతనం రూ. 26 వేలు మంజూరు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చాలా కాలంగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే యనమల దివ్య హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్