బిసివై పార్టీలో కీలక నియామకం

211చూసినవారు
బిసివై పార్టీలో కీలక నియామకం
తూర్పు గోదావరి జిల్లా భారత చైతన్య యువజన (బిసివై) పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా వైబోయిన కృష్ణ దుర్గా ప్రసాద్ యాదవ్ ను బుధవారం నియమించారు. పార్టీ అధినేత బొడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ దుర్గా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్