మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

435చూసినవారు
మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
గురువారం విశాఖ నుంచి తుని వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సులో అక్రమంగా మద్యం తరలిస్తున్న విశ్వాసుల రాజు అనే వ్యక్తిని ఎస్ఐ మల్లేశ్వరరావు అరెస్టు చేశారు. సీఐ జె. మురళి ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలో, నిందితుడి వద్ద రూ.6 వేలకు పైగా విలువైన 10 పెద్ద మద్యం సీసాలు లభ్యమయ్యాయి. విశాఖలో కొనుగోలు చేసి తెస్తున్నట్లు గుర్తించిన నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్