సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివ్య

426చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివ్య
తుని ఎమ్మెల్యే దివ్య శనివారం తేటగుంట టీడీపీ కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 20 లక్షల చెక్కులను అందజేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ అందుతుందని, దీంతో నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అండ లభిస్తుందని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్