ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

495చూసినవారు
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
శనివారం తొండంగి మండలం కొమ్మనాపల్లి టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్