తేటగుంటలో టీడీపీలో చేరికలు

928చూసినవారు
తేటగుంటలో టీడీపీలో చేరికలు
తొండంగి మండలం కేపీ పురం, చింతకాయలపేట గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యనమల దివ్య సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి దివ్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మండల స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్