తుని: 'మా బిడ్డ ఎక్కడ ఉందో చూపించమ్మా

1440చూసినవారు
తుని: 'మా బిడ్డ ఎక్కడ ఉందో చూపించమ్మా
తుని సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంటి పెంపుడు కుక్క తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆశలు చిగురించాయి. కుక్క వద్దకు చేరుకున్న జ్ఞానేశ్వరి తల్లి, 'జాను దగ్గరికి తీసుకెళ్లమ్మా.. మా బిడ్డ ఎక్కడ ఉందో చూపించమ్మా' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి ఆవేదన అక్కడున్న వారందరినీ కలచివేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్