తునిలో ప్రయాణికులకు తప్పని తిప్పలు

12చూసినవారు
తునిలో ప్రయాణికులకు తప్పని తిప్పలు
తుని ప్రధాన కూడలి గొల్ల అప్పారావు సెంటర్లో బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ, బస్సుల కోసం ఎదురుచూసే సమయంలో ఎండ, వానలకు గురికావాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తక్షణమే బస్ షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్