కృష్ణ అంటే పిచ్చి అభిమానిని: నటి కవిత

2006చూసినవారు
కృష్ణ అంటే పిచ్చి అభిమానిని: నటి కవిత
నటి కవిత తన సినిమా ప్రస్థానం, సూపర్ స్టార్ కృష్ణపై తనకున్న అభిమానం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలోనే కృష్ణ గారిని చూసి ఆయన లాంటి భర్త రావాలని కలలు కన్నానని, తనను తాను కృష్ణ గారికి పిచ్చి అభిమానిగా చెప్పుకున్నారు. విజయనిర్మల గారు కృష్ణ గారితో హీరోయిన్‌గా నటించే అవకాశం కల్పించారని తెలిపారు. కృష్ణ గారితో నటించేటప్పుడు అభిమానం, గౌరవం వల్ల బిగుసుకుపోయేదాన్ని అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్