అవనిగడ్డకు చెందిన మూడేళ్ల చిన్నారి దివ్య మిస్సింగ్ కేసు గురించి భారత రాష్ట్రపతికి ముర్ముకు వై. సి. పి యువ నాయకులు గౌతమ్ శనివారం లేఖ రాశారు. భారత రాష్ట్రపతికి లేఖ వ్రాస్తూ తన విశేష అధికారాన్ని ఉపయోగించి కృష్ణాజిల్లా ఉన్నతస్థాయి పోలీసు అధికారులకు తగు ఉత్తర్వులు ఇచ్చి పాప మిస్సింగ్ కేసును చేదించే విధంగా చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.