జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్లో జరిగిన ప్రమ
ాదంలో చల్లపల్లికి చెందిన లారీడ్రైవర్ మిరియాల శివ
కృష్ణ(34) దుర్మరణం చెందారు. ఈ సంఘటనతో చల్లపల్లిలో విషాదం అలుముకుంది. స్థానిక నారా
యణరావు నగర్లో నివసి
స్తున్న శివ కృష్ణ లారీ డ్రైవర్ గా నిధులు నిర్వహిస్తున్నా
రు. పని నిమిత్తం వెళ్లిన క్రమంలో అక్కడ జరిగిన ప్రమ
ాదంలో మృతి చెందాడు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం మృతదేహం చల్లపల్లి రానుంది.