నాగాయలంక: క్రీడాకారిణికి సీపీ అభినందనలు

85చూసినవారు
నాగాయలంక: క్రీడాకారిణికి సీపీ అభినందనలు
కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన క్రీడాకారిణి గాయత్రి ఇటీవల జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం గాయత్రి ఎన్టీఆర్ జిల్లా సీపీ ఎస్. వి. రాజశేఖర బాబును మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ మేరకు ఎస్పీ గాయత్రిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధికారులు, గాయత్రి తల్లిదండ్రులు పాల్గొన్నారు.