గన్నవరం: పాత్రికేయుని కుటుంబానికి అండగా ఉంటాము

0చూసినవారు
గన్నవరం: పాత్రికేయుని కుటుంబానికి అండగా ఉంటాము
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విలేఖరి శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. శనివారం గన్నవరంలో జరిగిన ప్రమాదంలో శ్రీనివాసరావు మరణించగా, ఆయన మృతికి యార్లగడ్డ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 25 ఏళ్లకు పైగా పనిచేసిన శ్రీనివాసరావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్