గుడివాడ: పోలీస్ కాలనీలో నరకం!

2960చూసినవారు
గుడివాడ పట్టణ పోలీస్ కాలనీలో మురుగునీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్