కృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన భారీ చేప.. (విడియో)

83చూసినవారు
జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద కృష్ణా నదిలో వేటకు వెళ్లిన జాలర్ల వలకు 25 కిలోల బరువున్న భారీ బొచ్చ చేప చిక్కింది. ఇంత పెద్ద చేప దొరకడం చాలా అరుదని స్థానికులు తెలిపారు. ఈ చేపను జగ్గయ్యపేట మార్కెట్కు తరలించగా, విలియంపేటకు చెందిన వ్యాపారి నాగరాజు మంచి ధరకు కొనుగోలు చేశారు. ఊహించని రీతిలో భారీ చేప పడటంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్