పెనుగించిప్రోలు: వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవం

1882చూసినవారు
ఏరువాక పౌర్ణమి సందర్భంగా  సోమవారం పెనుగంచిప్రోలులోని శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకిపై ఊరేగించి, మేళతాళాల మధ్య గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్