లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసిబి అధికారులు

761చూసినవారు
లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసిబి అధికారులు
కృష్ణా జిల్లాలో లంచం తీసుకుంటూ శుక్రవారం వాడపాలెం సచివాలయ విలేజ్ సర్వేయర్ సుంకర రాజేష్ ఏసిబికి దొరికిపోయాడు. భూమి సర్వే చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు.  మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. రూ. 14 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్