మచిలీపట్నం: రైలులో అనారోగ్యంతో ప్రయాణికుడి మృతి

3369చూసినవారు
మచిలీపట్నం: రైలులో అనారోగ్యంతో ప్రయాణికుడి మృతి
మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న రైలు జనరల్ కోచ్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 40-45 ఏళ్ల వ్యక్తిని బీదర్ రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూన్ 28 మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కుడిచేతిపై 'ఓం' టాటూ, 'సత్యవతి' పేరు, హనుమాన్ బొమ్మ ఉన్నాయి. గుడివాడ రైల్వే ఎస్‌ఐ మహబూబ్ బాష లేదా బీదర్ రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్