మైలవరంలో పల్స్ పోలియో కేంద్రాలు ప్రారంభం..

846చూసినవారు
మైలవరంలోని చంద్రాల పిహెచ్సి పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కేంద్రాలను వైద్యాధికారులు ప్రారంభించారు. 0-5 ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. అంగవైకల్యం, రోగనిరోధక వ్యాధులు అరికట్టేందుకు ఈ చుక్కలు ఎంతో ముఖ్యమని వైద్యాధికారులు సూచించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you