మైలవరంలో పడకెక్కిన పారిశుధ్యం...

6647చూసినవారు
మైలవరంలోని దేవుని చెరువు వద్ద పారిశుధ్యం అడుగంటిందని, చెత్త నిల్వతో పందులు సంచరిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల సమీపంలోనే ఈ దుస్థితి నెలకొంది. సంవత్సరాలుగా కృష్ణ వాటర్ పైపు లీకవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, అంటువ్యాధులు ప్రబలకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళవారం స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్