
మైలవరం: బాధితులకు సకాలంలో న్యాయం చేస్తా
గురువారం విజయవాడ సిసిఎస్ నుండి బదిలీపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన భువనగిరి రాజు, పోలీస్ స్టేషన్కు విచ్చేసే బాధ్యతలకు సకాలంలో న్యాయం చేస్తానని తెలిపారు. ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన కోరారు.





































