వీరులపాడు: బలహీనపడ్డ రక్షణ గోడ

1121చూసినవారు
వీరులపాడు మండలం గోకరాజుపల్లి అడ్డరోడ్డు వద్ద సప్టాకు రక్షణగా నిర్మించిన గోడ శిథిలావస్థకు చేరింది. వర్షాల కారణంగా గోడ మరింత బలహీనపడి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని శనివారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి, గోడకు మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్