ఐనపూరు హైస్కూల్ కమిటీ చైర్మన్ గా శివనాగభవాని ఏకగ్రీవం

9చూసినవారు
ఐనపూరు హైస్కూల్ కమిటీ చైర్మన్ గా శివనాగభవాని ఏకగ్రీవం
కృష్ణా జిల్లా పామర్రులోని ఐనపూరు హైస్కూల్‌లో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) చైర్మన్‌గా దూడల శివనాగభవాని వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమిటీ మెంబర్ సెక్రటరీ తమ్మన వేణుగోపాలరావు తెలియజేశారు. కమిటీ సభ్యులుగా ఉమ్మిడాల లక్ష్మీ హేమలత, పల్లపోతు లక్ష్మీ తిరుపతమ్మ, కొనతం వాణి, తుంగం జ్యోతి, వీర్ల భాగ్యలక్ష్మి, కట్టమహాలక్ష్మి, నందేటి చంటిబాబు, దొడల సాంబశివరావు, నిమ్మగడ్డ రాధాకృష్ణకుమారి, నాగవల్లి, మోటూరి కిషోర్, కొండవీటి విజయకుమార్, చీలి అరుణకుమారి, ముత్తిరెడ్డి ఉమామహేశ్వరి, ఆకులు నాగేశ్వరరావు, కొండా బసివిరెడ్డి, లోయ కుటుంబరావు ఎన్నికయ్యారు. పాఠశాల విద్యా కుటుంబం నూతన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసింది.

సంబంధిత పోస్ట్