బద్రిరాజుపాలెంలోని రాజశ్యామల అమ్మవారి దేవస్థానాన్ని లేడీ అఘోరి మాజీ ప్రేయసి వర్షిణి శుక్రవారం సాయంత్రం సందర్శించి పూజలు చేశారు. 6 నెలల పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో కౌన్సెలింగ్ తర్వాత ఇంటికి వచ్చిన వర్షిణి, అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి మాటలు నమ్మి మోసపోయానని, అఘోరీ మోసాన్ని గ్రహించిన తర్వాత తనలో మార్పు వచ్చిందని తెలిపారు.