బంటుమిల్లి బస్టాండ్ లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోలియో రహిత
భారతదేశం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.