బంటుమిల్లి నూతన ఎస్సైగా నాగరాజు

7చూసినవారు
బంటుమిల్లి నూతన ఎస్సైగా నాగరాజు
బంటుమిల్లి పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా ఎం నాగరాజు సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. నాగరాజు పెడన పోలీస్ స్టేషన్ లో శిక్షణ పొంది, గన్నవరం పోలీస్ స్టేషన్ లో తన తొలి ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్