కంకిపాడులో సాయి బేబీ కేర్ సెంటర్ ప్రారంభం

993చూసినవారు
కంకిపాడులో సాయి బేబీ కేర్ సెంటర్ ప్రారంభం
కంకిపాడు సెంటర్లో విశ్రాంత అంగన్వాడీ టీచర్ రత్నకుమారి ఏర్పాటు చేసిన సాయి బేబీ కేర్ సెంటర్ ను టీడీపీ సీనియర్ నేత యలమంచిలి కిషోర్ బాబు సోమవారం ప్రారంభించారు. చిన్నారుల మానసిక వికాసానికి దోహదపడే విధంగా ఆడియో, వీడియో ఇండోర్ గేమ్స్ వంటి ఆధునిక సౌకర్యాలతో బేబీ కేర్ సెంటర్ ను తీర్చిదిద్దడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ ప్రారంభోత్సవం కృష్ణా, పెనమలూరు ప్రాంతంలో జరిగింది.

సంబంధిత పోస్ట్