ఉయ్యూరు: అనుమతులు లేని సిగరెట్లు, గుట్కాలు స్వాధీనం

1009చూసినవారు
ఉయ్యూరు పట్టణంలో జీఎస్టీ కట్టకుండా భారీగా గుట్కాలు, సిగరెట్లు నిల్వ చేసిన పెనమకూరు గ్రామానికి చెందిన సుబ్బారావును అధికారులు గుర్తించారు. శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్న జీఎస్టీ అధికారులు, అధికారి సౌమ్య వివరాలు నమోదు చేసుకున్నారు. గతంలోనూ పలుమార్లు పట్టుబడిన సుబ్బారావుపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ తెరిచి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్