గంపలగూడెంలో మండలంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం

8చూసినవారు
గంపలగూడెంలో మండలంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం
తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో గురువారం  పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. గంపలగూడెం, ఊటుకూరు, వినగడప, నెమలి గ్రామాల్లో ఈ పంపిణీ కొనసాగుతోంది. పెనుగొలనులో అంగన్వాడి, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులు తమ పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్