విజయవాడలో యువకుడిపై కత్తితో దాడి

1చూసినవారు
విజయవాడలో యువకుడిపై కత్తితో దాడి
విజయవాడ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ సమీపంలోని జి ప్లస్ త్రీ అపార్ట్‌మెంట్ వద్ద కోళ్ల సూర్య తేజ అనే యువకుడిపై పార్ధు తన గ్యాంగ్‌తో కలిసి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పాత గొడవల నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో నిందితులు పరారయ్యారు. పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్