సీఐ నాగరాజు కస్టడీ నేటితో ముగింపు

4చూసినవారు
సీఐ నాగరాజు కస్టడీ నేటితో ముగింపు
విజయవాడ సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ బుధవారం తో  ముగియనుంది. విచారణ అనంతరం ఆయనను సిట్ విజయవాడ కోర్టులో హాజరుపరచనుంది. ఇదే కేసులో కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను నేటి నుంచి 5 రోజులు కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. విచారణలో సీఐ నాగరాజు కీలక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్