విజయవాడ,
ఎన్టీఆర్ జిల్లాలో మంగళవారం స్థానిక తుమ్మలపల్లి కళాకేత్రంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మండలి కృష్ణారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండలి బుద్దప్రసాద్ నిర్వహణలో జరిగిన ఈ శత జయంతి కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా జరిగింది.