ఇంద్రకీలాద్రిపై రేపు వీఐపీ దర్శనాలు రద్దు..ఈవో శీనా నాయక్

2చూసినవారు
ఇంద్రకీలాద్రిపై రేపు వీఐపీ దర్శనాలు రద్దు..ఈవో శీనా నాయక్
భక్తుల రద్దీ, ఘాట్‌ రోడ్డు మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో శీనా నాయక్ శనివారం తెలిపారు. కనకదుర్గనగర్‌ వైపు వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని, బ్యాటరీ వాహనాలను వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లులకు మాత్రమే వినియోగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్