జక్కం పూడి రాజా, పేర్ని కిట్టు అరెస్టు

8చూసినవారు
జక్కం పూడి రాజా, పేర్ని కిట్టు అరెస్టు
DSA అక్రమాల నిరసన పై షాప్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి కృష్ణ లంక పోలీస్టేషన్ కు తరలించారు. జక్కం పూడి రాజా, నాగార్జున యాదవ్, పేర్ని కిట్టు, పలువురు వైసీపీ నాయకులు పై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్