ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా పల్స్ పోలియో చుక్కలు

1512చూసినవారు
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా పల్స్ పోలియో చుక్కలు
ఎన్టీఆర్, విజయవాడ ఈస్ట్ లోని అశోక్ నగర్ లోని శాంతి స్కూల్లో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. పోలియో రాకుండా జాగ్రత్త పడటానికి, ఎవరూ దాని బారిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. పోలియో మందు చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట అని ఎమ్మెల్యే గద్దె అన్నారు.

సంబంధిత పోస్ట్